3 రోజులపాటు CPM సమావేశాలు

3 రోజులపాటు CPM సమావేశాలు

ఢిల్లీ కేంద్రంగా 3 రోజులపాటు CPM కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీలో దేశంలోని తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ట్రంప్ టారిఫ్‌లపై దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని CPM నిర్ణయం తీసుకుంది. బీహార్ ఎన్నికల్లో ఇండికూటమితో కలిసి వెళ్లే యోచనలో CPI అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.