గోసంరక్షణ ట్రస్టుకు లక్ష విరాళం
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ గోసంరక్షణ ట్రస్టుకు దాతలు విరాళం అందజేసినట్టు ఆలయ అధికారులు ఆదివారం తెలిపారు. గుంటూరుకు చెందిన భాస్కరరావు కుటుంబ సభ్యులతో కలిసి రూ.1,000,20 అందించినట్టు వెల్లడించారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు,చిత్రపటం అధికారులు అందజేశారు.