సన్న బియ్యం కాదు.. పురుగుల బియ్యం

కృష్ణా: నందివాడలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కోసం పురుగుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం పోర్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తే, అంతకంటే నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థులకు సన్న బియ్యం కాకపోయినా నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.