'భూగర్భ జలాలు పెంచే చర్యలు తీసుకోవాలి'

'భూగర్భ జలాలు పెంచే చర్యలు తీసుకోవాలి'

KRNL: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై పలు కీలక ప్రభుత్వ అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా నుంచి కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. స్వామిత్ర, మైనర్ ఇరిగేషన్, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు, జూవైనల్ కేసులు, పాజిటివ్ పబ్లిక్ పెర్సెప్షన్ వంటి పలు విషయాలపై చర్చ చేశారు.