VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు

VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు

కోనసీమ: పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పేర్కొన్నారు. బుధవారం ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు.