'చిన్నారుల భవితకు క్రీడలే బాట'
VSP: గాజువాకలోని క్రికెట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో క్రీడల ప్రాధాన్యతపై వక్తలు దృష్టి సారించారు. పిల్లలకు క్రమశిక్షణ, నడవడిక పెంపొందిస్తూ భావి పౌరులను తీర్చిదిద్దుతున్న అకాడమీ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు టీషర్ట్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.