నిరంతరాయంగా కొనసాగుతున్న బొజ్జన్న బువ్వ కార్యక్రమం

నిరంతరాయంగా కొనసాగుతున్న బొజ్జన్న బువ్వ కార్యక్రమం

ADB: పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించిన బొజ్జన్న బువ్వ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతి సోమవారం ఉట్నూర్‌లోని ఐటీడీఎకు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని గత మూడేళ్లుగా కొనసాగిస్తున్నారు .