ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న

BHNG: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ మాటురి నవీన్‌కు మద్దతుగా అ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌‌ను గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.