VIDEO: పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ దృశ్యాలు

VIDEO: పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ దృశ్యాలు

HYD: ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ నిఘా వ్యవస్థను అధికారులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని అధికారులు డ్రోన్ వీడియోల ద్వారా సమీక్షిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలిపి 139 డ్రోన్లను ఏర్పాటు చేశారు. కాగా, ఈ డ్రోన్ దృశ్యాలను అధికారులు విడుదల చేశారు.