ఈసీపై ఎంపీ చామల సంచలన ఆరోపణలు
TG: ప్రజా సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఓట్లు కుదించాలనే ఎన్నికల సంఘం SIR తెచ్చిందని ఆరోపించారు. సంచార్ సాథీ యాప్‌పై కేంద్రం పునరాలోచించాలని కోరారు. సంచార్ సాథీ యాప్‌పై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో పారదర్శకత ఉండాలని హితవు పలికారు.