బడ్జెట్ రూ.50 లక్షలు.. వసూళ్లు రూ.100 కోట్లు

బడ్జెట్ రూ.50 లక్షలు.. వసూళ్లు రూ.100 కోట్లు

గుజరాతీ మూవీ 'లాలూ- కృష్ణ సదా సహాయతే' సంచలనం సృష్టించింది. మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో వసూళ్లను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని చేరుకుంది. రూ.50 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసింది. ఏకంగా 14,000 శాతం లాభంతో రికార్డు సృష్టించింది.