VIDEO: తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లు ఎల్లయ్య స్పష్టం
KDP: రాజంపేటలో తుంటి ఎల్లయ్య చేసిన పూర్వ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని స్పష్టమైంది. అనారోగ్యం, కొందరి ఒత్తిడుల కారణంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అనంతరం స్వయంగా ఇచ్చిన అసలు ప్రకటనలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తన పూర్వ వ్యాఖ్యలు తప్పని ఎల్లయ్య పేర్కొన్నారు. ఈ విషయంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు.