‘బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి’
ADB: తాంసి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో పండిత్ దీన్ దయల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహ అభియాన్ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు.