సీఈసీ గ్రూప్‌ను మార్చవద్దు: బీసీ సంఘం

సీఈసీ గ్రూప్‌ను మార్చవద్దు: బీసీ సంఘం

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. మహాత్మ జ్యోతిబా పూలే బాలుర గురుకుల కళాశాల, కొండమల్లేపల్లి బాలికల గురుకుల కళాశాలల నుంచి సీఈసీ గ్రూపును వేరే కళాశాలకు మార్చవద్దని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.