ఐపీఎల్‌ వేళ జియో హాట్‌స్టార్‌లో 100 మైక్రో డ్రామాలు

ఐపీఎల్‌ వేళ జియో హాట్‌స్టార్‌లో 100 మైక్రో డ్రామాలు

ఐపీఎల్ ప్రియులకు జియో హాట్‌స్టార్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. మార్చి 26 నుంచి మే 31 వరకు జరిగే ఈ సీజన్‌లో క్రికెట్‌తో పాటు వినోదాన్ని పంచేందుకు 100 మైక్రో డ్రామాలను సిద్ధం చేసింది. 60 నుంచి 180 సెకన్ల నిడివి గల ఈ ఎపిసోడ్‌లను మ్యాచ్‌ల మధ్యలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులో ఉండనున్నాయట.