VIDEO: దుగ్గొండి గర్ల్స్ హాస్టల్ నిర్మాణం ఆలస్యం – విద్యార్థినుల ఆందోళన
WGL: దుగ్గొండి గ్రామానికి చెందిన సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు చదువులో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ, సరిపడా గదులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ హాస్టల్ చెన్నారావుపేటలో అద్దె భవనంలో కొనసాగుతోంది. అక్కడ కోతుల విర్రవీగింపు కారణంగా విద్యార్థినులు తరచూ భయాందోళనలకు గురవుతున్నారు. కలెక్టర్ స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.