మళ్లీ నితీశ్ సర్కారే.. జేడీయూ పోస్ట్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. మరోసారి నితీశ్ కుమార్ ప్రభుత్వం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేసింది. నితీశ్ నేతృత్వంలో నడిచేందుకు బీహార్ సిద్ధంగా ఉందంటూ పోస్ట్ చేసింది. కాగా, ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి 135 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.