జూబ్లీహిల్స్ బైపోల్‌లో ప్రలోభాలపర్వం.!
HYD: జూబ్లీహిల్స్ బైపోల్‌లో ప్రలోభాలపర్వం కొనసాగుతోంది. ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. రహమత్ నగర్‌లో కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతుంటే పట్టుకున్నామంటూ BRS ఆరోపిస్తోంది. మరోవైపు వెంగళ్‌రావ్ నగర్‌లో డబ్బులు పంచుతున్న క్రమంలో BRSను పట్టుకున్నామని కాంగ్రెస్ చెబుతోంది.