మత రాజకీయాలు నిలబడవు: ఈటల

మత రాజకీయాలు నిలబడవు: ఈటల

TG: రాష్ట్రంలో విభజన రాజకీయాలతో అధికారంలోకి రాలేమని MP ఈటల రాజేందర్ అన్నారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని పేర్కొన్నారు. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే జూబ్లీహిల్స్‌లో BJP ఓటమి పాలైందని తెలిపారు. ఆ ఓటమితో BJP పనైపోయినట్లు కాదని, హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అని ప్రశ్నించారు.