ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్
★ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికై సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కలిసిన ఎమ్మెల్యే కూనంనేని
★ మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి
★ జిల్లాలో ఘనంగా నిర్వహించిన జాతీయ మహిళా దినోత్సవ వేడుకులు