బిల్డింగ్‌పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

బిల్డింగ్‌పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

KMR: బిల్డింగ్‌పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది.  పూజిత (20) రెండంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్ల స్థానికులు తెలిపారు. గత ఏడు నెలల క్రితం సాయికుమార్‌ అనే వ్యక్తితో పూజిత వివాహం జరుగగా పూజిత ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమంటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.