VIDEO: మహేశ్వరం గ్రామంలో అక్రమ మద్యం సీజ్

VIDEO: మహేశ్వరం గ్రామంలో అక్రమ మద్యం సీజ్

WGL: నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 60,170 విలువైన మద్యం సీజ్ చేసి, షమంతుల యాదగిరి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.