మాజీ సీఎంతో మాజీ ఎమ్మెల్యే భేటీ

మాజీ సీఎంతో మాజీ ఎమ్మెల్యే భేటీ

ELR: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారు.