VIDEO: 'ప్రధాన కూడళ్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి'

VIDEO: 'ప్రధాన కూడళ్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి'

SRPT: అనంతగిరి నుంచి చనుపల్లి వరకు నిర్మించిన రహదారిపై సూచిక బోర్డులు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్గమధ్యంలో పాలవరం, కిష్టాపురం గ్రామాలకు వెళ్లే దారిని గుర్తించలేక గందరగోళానికి గురవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ప్రధాన కూడళ్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.