'అనధికార నిర్మాణాలకు నోటీసులు జారీ'

'అనధికార నిర్మాణాలకు నోటీసులు జారీ'

E.G: రాజమండ్రిలో అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవనాలు, అనధికారికంగా వేసిన లేఅవుట్లకు వారం రోజుల్లోగా నోటీసులు జారీ చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా LRS, BPSలపై చర్చించారు. ప్లానింగ్ సెక్రటరీలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు.