2వ వార్డులో ప్రారంభమైన అమృత్ 2.0 పనులు
కామారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 2వ వార్డు బీసీ కాలనీలో నేడు అమృత్ 2. 0 పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు ప్రారంభానికి సహకరించిన ఎమ్మెల్యేకి, అమృత్ 2.0 ఏయ్ నిర్భయఏయ్ నిర్భయ్‌కి కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పనుల ప్రారంభం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు నరేష్ కుమార్, మహేష్ పాల్గొన్నారు.