జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
JN: బాబు జగ్జీవన్ రామ్ సూచించిన మార్గంలో నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పుకునే విధంగానే నా పని తీరు ఉంటుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎంతో గొప్పవని, చిరస్మరణీయమని కొనియాడారు.