ఎమ్మెల్యే చొరవతో తాగునీటి సమస్యకు పరిష్కారం

KDP: బీ.మఠం మండలం రేకులకుంట పంచాయతీ డీ.అగ్రహారం ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చొరవతో పరిష్కారం జరిగింది. ఆయన ఆదేశాలతో టీడీపీ యువనేత కానాల మల్లికార్జున రెడ్డి స్పందించి తగిన ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే, మల్లికార్జున రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.