జిల్లాకు రూ. 85 కోట్లు మంజూరు: మంత్రి

జిల్లాకు రూ. 85 కోట్లు మంజూరు: మంత్రి

ATP: జిల్లాకు సాస్కీ నిధుల కింద రూ. 85 కోట్లు మంజూరైనట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ నిధుల్లో ఉరవకొండ నియోజకవర్గంలోని 8 రహదారుల మరమ్మతులు, 58.51 కి.మీ. మేర బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. శుక్రవారం రాంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో మంత్రి ఈ విషయం చెప్పారు.