కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ కోడుమూరులో రోడ్డు ప్రమాదం.. మూడు గేదెలు మృతి
➦ నాగలదిన్నెలో సీఎం చంద్రబాబు చిత్రపాటాకి పాలాభిషేకం చేసిన ముస్లిం మైనార్టీలు
➦ ఆదోనిని ప్రత్యేక జిల్లాగా సాధించి తీరుతా: ఎమ్మెల్యే పార్థసారథి
➦ రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారు: మంత్రి టీజీ భరత్