తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నుంచి డెల్టా కాలువలకు 4,750 క్యూసెక్కుల నీటి విడుదల
★ టీడీపీ దేవరపల్లి మండల కమిటీల నియామకం
★ తాటిపాకలో అక్రమంగా తరలిస్తున్న క్రూడాయిల్ పట్టివేత
★ పులిదిండిలోని గోదావరిలో అదృశ్యమైన మృతదేహం లభ్యం