కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రాజీమార్గమే రాజమార్గం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ. గోపి
★ ప్రజా దర్బార్‌ను గ్రామాల్లో నిర్వహించాలని యోచిస్తున్నాం: ఎమ్మెల్యే వెంకట్రావు
★ గుడివాడ జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీగా న్యాయవాది పిన్నింటి సీతారామ ఎంపిక
★ అనధికారికంగా సైరన్లు వినియోగిస్తే చర్యలు: ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం