'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'
VZM: గజపతినగరం కోర్టు ఆవరణలో లోక్ అదాలత్‌పై న్యాయవాదుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. దీనిపై కక్షిదారుల్లో అవగాహన కలిగించి అధిక కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు.