మెలియాపుట్టి‌లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

మెలియాపుట్టి‌లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

SKLM: మెలియాపుట్టి మండల కేంద్రంలో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని అన్నారు. టీడీపీ నాయకులు అనపాన రాజశేఖర్ రెడ్డి, బసవ భాస్కర రెడ్డి, పరమేశ్వర రెడ్డి, వాసు, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.