ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

MHBD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రారంభించారు. పూలే చిత్రపటానికి బీసీ సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో తదితరులు పాల్గొన్నారు.