వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ

వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ

ASF: రెబ్బెన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం రెబ్బెన PHC ఎదుట వారు మాట్లాడుతూ.. మండలానికి చెందిన శ్యామ్ (4) పాము కాటుతో ఆసుపత్రికి వస్తే సరైన సమయంలో వైద్యం అందించలేదని, ఆసుపత్రిలో అంబులెన్స్ లేకపోవడంతో బాబు మృతి చెందాడని ఆరోపించారు.