ALERT: నేడు ఆ జిల్లాలకు వర్ష సూచన

ALERT: నేడు ఆ జిల్లాలకు వర్ష సూచన

TG: రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నాగర్‌కర్నూల్, నల్లగొండ, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మిగితా జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. మరోవైపు ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని హెచ్చరించింది.