VIDEO: దళితునిపై దాడి చేసిన తండ్రి కొడుకులు
WGL: భూపాలపల్లి మండలం కాసింపల్లిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బండారి తిరుపతిపై, అదే గ్రామానికి చెందిన మున్నూరు కాపు కులానికి చెందిన బడితల ప్రసాద్, తండ్రి వెంకటస్వామి కలిసి కులం పేరుతో దూషిస్తూ.. చెప్పుతో దాడికి పాల్పడ్డారు. ఈ హేయమైన చర్యపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వీరిద్దరిపై భూపాలపల్లి SP స్పందించి SC, ST అట్రాసిట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.