VIDEO: సర్దార్ 150వ జయంతి సందర్భంగా యూనిట్ మార్చ్

VIDEO: సర్దార్ 150వ జయంతి సందర్భంగా యూనిట్ మార్చ్

KNR: కరీంనగర్ SRR కళాశాల నుంచి కళాభారతి వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకుని యువత అన్ని రంగాలలో రాణించాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం, విద్యార్థులు పాల్గొన్నారు