VIDEO: బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

VIDEO: బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

SRPT: అసెంబ్లీ ముట్టడికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులను సోమవారం తెల్లవారుజామున నడిగూడెం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకే ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తోందని బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉపేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయినా వారిలో సతీశ్, నాగరాజు, జలీల్, ఎండీ రఫీ, శ్రీరాముల శేషు ఉన్నారు.