గోదావరిఖని పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే

గోదావరిఖని పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే

PDPL: రామగుండం పరిధిలోని గోదావరిఖని పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బైక్‌పై పర్యటించి, ప్రజలను కలిసి భవిష్యత్తుపై భరోసా కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన ప్రజా పాలన నేపథ్యంలో ఇంటింటికీ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.