మొక్కల సంరక్షణ బాధ్యతగా చూడాలన్నారు

మొక్కల సంరక్షణ బాధ్యతగా చూడాలన్నారు

ఖమ్మం: బూర్గంపాడు మండలం సారపాకలోని పల్లె ప్రకృతివనం నర్సరీని భద్రాచలం ఐటీడీఏ పీవో, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ప్రతిక్ జైన్ శనివారం సందర్శించారు. మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పోసి సంరక్షణ చూడాలన్నారు. అనంతరం వైకుంఠధామం, వార్డుల్లో చేపడుతున్న పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తైయ్యే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.