కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సాక్షి పత్రికపై పరువు నష్టం దావా కేసు పెట్టిన ఎంపీ కేశినేని చిన్ని
★ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
★ దోసపాడు చానల్లో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
★ నిడమానూరు జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు