'క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

'క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

SRPT: క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం వెంపటిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. క్షయ వ్యాధి తుంపర్లు, గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్నారు.