జిల్లా కలెక్టరేట్‌లో నకిలీ ఐఏఎస్‌

జిల్లా కలెక్టరేట్‌లో నకిలీ ఐఏఎస్‌

KMR: జిల్లాలోని కలెక్టరేట్‌లో నకిలీ ఐఏఎస్‌ హల్‌చల్‌. నకిలీ నియామకపత్రాలతో ఓ మహిళ కలెక్టరేట్‌కు వెళ్లి తాను ఇంఛార్జ్‌ కలెక్టర్‌గా వచ్చానంటూ బిల్డప్‌ ఇచ్చినట్లు స్థానిక అధికారలు తెలిపారు. అనంతరం అధికారులు నకిలీ నియామకపత్రం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పోలీసులు వెంటనే నకిలీ ఐఏఎస్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన వారు ఆమే హైదరాబాద్‌కు చెందిన ఇస్రత్‌ జహాన్‌‌గా గుర్తించామన్నారు.