ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ADB: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైనథ్ మండలం తరోడా వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలనీకి  చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.