మెదక్‌లో CITU తెలంగాణా రాష్ట్ర 5వ మహాసభలు

మెదక్‌లో CITU తెలంగాణా రాష్ట్ర 5వ మహాసభలు

MDK: CITU తెలంగాణా రాష్ట్ర 5వ మహాసభలు రేపటి నుంచి డిసెంబర్ 9 వరుకు మెదక్ పట్టణంలో జరగనున్నాయి. రేపు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు ప్రదర్శన జరుగనుంది. అనంతరం చిల్డ్రన్ పార్క్‌లో బహిరంగ సభ ఉంటుంది. దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర CITU పూర్వ ప్రధాన కార్యదర్శి BV రాఘవులు, CITU అఖిల భారత అధ్యక్షురాలు హేమలత ముఖ్య అతిథులుగా హాజరవుతారు.