శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కురిసిన వడగండ్ల వాన
➢ ఢిల్లీ నుంచి వర్చువల్ గ్రీవెన్స్ నిర్వహించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
➢ రణస్థలంలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే ఈశ్వరరావు
➢ లుకులాం ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో పేడాడ దాల్ నాయుడు