VIDEO: వైసీపీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు
ATP: వైసీపీ పార్టీని బలోపేతం చేయాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నాయకుల అభిప్రాయాలను మాజీ మంత్రి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అరాచకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు.