బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా రంగన్న
KRNL: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పత్తికొండకు చెందిన సీసీ రంగన్నను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ABVP కార్యకర్త నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం 2 మార్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఒక మారు కిసాన్ మోర్చా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పదవులు అధిష్టించారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.